TS Congress: కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి.. ఈ నెల 22న రాహుల్ గాంధీతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Congress: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఏ రోజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనేది కూడా తేలిపోయింది. ఈ నెలాఖరున అంటే జూన్ 30న పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్‌లో చేరనున్నారు. పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల దామోదర రెడ్డి, పిడమర్తి రవి తదితరులు ఈ నెల 22న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. సభ అనంతరం పలువురు నేతలు తెలంగాణలోని ప్రత్యేక బహిరంగ సభల్లో కాంగ్రెస్‌కు సన్మానం చేయనున్నారు. ఈ నెల 30న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.
Read also: Delhi Metro: జానీ జానీ ఎస్ పాపా.. మేకింగ్ రీల్స్ ఇన్ మెట్రో నో పాపా..!
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
ఖమ్మం సభలో పొంగులేటి అండ్ టీం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. పొంగులేటితో పాటు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పిడమర్తి రవి, తెల్లం వెంకటరావు, బానోత్ విజయబాయి, కోట రాంబాబు, మద్దినేని బేబి స్వర్ణ కుమారి, కొండూరి సుధాకర్, జారె ఆదినారాయణ, దొడ్డా నగేష్ యాదవ్ హస్తం పార్టీలో చేరనున్నారు. అలాగే మహబూబ్ నగర్ బహిరంగ సభలో జూపల్లి అండ్ టీం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. జూపల్లితో పాటు దామోదర్ రెడ్డి, మేఘారెడ్డి, కుచ్చారెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరనున్నారు.
Delhi Metro: జానీ జానీ ఎస్ పాపా.. మేకింగ్ రీల్స్ ఇన్ మెట్రో నో పాపా..!
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!