Heart Attack: స్కూల్లో ప్రేయర్ చేస్తుండగా గుండెపోటుతో పీఈటీ టీచర్ మృతి
- జనగామ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ పీఈటీ గుండెపోటుతో మృతి
- స్కూల్లో ప్రేయర్ చేస్తుండగా కుప్పకూలిన రాజారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Attack: ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు, తోటి స్టాఫ్‌తో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జనగామ పట్టణంలోని అరబిందో స్కూల్లో రాజారెడ్డి పీఈటీగా పని చేస్తున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు హాజరైన రాజారెడ్డి విద్యార్థులతో ఉత్సాహంగా గడిపాడు. పిల్లలందరినీ ప్రేయర్ కోసం పిలిచాడు. తర్వాత ప్రేయర్ మొదలైంది. అయితే, అంతలోపే ఉన్నట్లుండి కార్డియాక్ అరెస్టుతో అదరిముందే కుప్పకూలిపోయాడు.
Read Also: Lightning strike: యూపీలో ఘోరం.. పిడుగుపాటుకు 38 మంది మృతి
Also Read
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది, యాజమాన్యం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. తమను ఆటలు ఆడిస్తూ ఉత్సాహపరిచే పీఈటీ టీచర్ రాజారెడ్డి మృతి పట్ల పాఠశాల విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాజారెడ్డి మృతితో అతడి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!