Nagar Kurnool: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం.. విద్యార్థులకు మెమోలలో తప్పుగా వచ్చిన ఫోటోలు
- బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం
- విద్యార్థులకు మెమోలలో తప్పుగా వచ్చిన ఫోటోలు
- నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్ కర్నూల్ లో తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం వెలుగుచూసింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేలా చేసింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేసిన తప్పు వల్ల విద్యార్థులకు మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. దీంతో కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2024 లో ఇంటర్మీడియట్ పాస్ అయిన 60 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్మీడియట్ మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. ఈ విద్యార్థులంతా ప్రభుత్వ బిసి వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కళాశాలకు చెందిన వారే కావడం గమనార్హం.
Also Read:Prakasam: కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన కన్నతల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Also Read
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని ఉయ్యాలవాడ బిసి వెల్ఫేర్ జ్యోతిరావు పూలే,కోడేరు బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే విద్యార్థులు. మెమోల్లో విద్యార్థుల ఫొటోలు తప్పుగా ప్రింట్ అయిన ఘటనపై స్పందించారు డిఐఈఓ వెంకటరమణ. తమ నుంచి ఎలాంటి తప్పు లేదని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచే సరి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. విద్యార్థులంతా వివిధ బీటెక్ కళాశాలలో చేరినప్పటికీ మెమోలు సరిగా లేకపోవడంతో కళాశాలలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి మెమోలను సరిచేయాలని విద్యార్థులు కోరారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!