Site icon NTV Telugu

Parampara : భోజన ప్రియులకు శుభవార్త.. అబిడ్స్‌లో ప్రముఖ రెస్టారెంట్‌ ‘పరంపర’

Parampara 01

Parampara 01

భోజన ప్రియులకు శుభవార్త. ఎన్నో రోజులకు అద్భుత వంటకాలతో అందరినీ ఆకర్షిస్తున్న ‘పరంపర’ ఫ్లేవర్‌ ఆఫ్ ఇండియా రెస్టారెంట్‌ ఇప్పుడు అబిడ్స్‌కు వచ్చేస్తోంది. మార్చి 27 అంటే రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు పరంపర రెస్టారెంట్‌ అబిడ్స్‌ బ్రాంచ్‌ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హోం శాఖ మాత్యులు మహ్మద్‌ మహమూద్‌ అలీ విచ్చేసి ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ‘పరంపర’ ఫ్లేవర్‌ ఆఫ్ ఇండియా రెస్టారెంట్‌ , అబిడ్స్‌ బ్రాంచ్‌. సిటీ ప్లాజా, అబిడ్స్‌ రోడ్‌, గ్రామర్‌ హైస్కూల్‌ ఎదురుగా ఈ బ్రాంచ్‌ లోకేషన్‌. అద్భుత రుచుల అడ్డా.. పరంపర రెస్టారెంట్‌కు విచ్చేయండి..

Exit mobile version