Palla Rajeshwar Reddy: కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుందని నేను అనలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palla Rajeshwar Reddy: కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుంది అని నేను అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుందని అనలేదని, తను అనని మాటలు అన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎటువంటి కామెంట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ లో చెరుతరా? అని నన్ను అడిగారు… పార్టీ మారేది లేదని తేల్చి చెప్పా అన్నారు.
Read also: Malla Reddy: ప్రభుత్వ కక్ష చర్య కాదు.. భూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి
Also Read
తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కలవుతుందని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ వచ్చే ఏడాది మాత్రం బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తేలిపోయింది. ప్రభుత్వాన్ని పడగొడతామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. తమ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తాజాగా ఎమ్మెల్యే కడియం కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ ఆరు నెలల్లో అధికారంలోకి వస్తుందని, ఏడాదిలోపే అధికారంలోకి వస్తుందని చెప్పి షాక్ ఇచ్చారు. వరుసగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన పల్లా రాజేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. తను అనని మాటలు అన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Rana: రాక్షస రాజు వచ్చేసాడు… అనౌన్స్మెంట్ అదిరింది
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!