Operation Smile: నేటి నుంచి ఆపరేషన్ స్మైల్.. జనవరి 31 వరకు నిర్వహణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Smile: నిరాశ్రయులైన చిన్నారులు, బాలకార్మికుల రక్షణ కోసం సైబరాబాద్ పోలీసులు నేటి నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్-ఎక్స్ నిర్వహించనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు సీపీ కార్యాలయంలో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. రోడ్లపై భిక్షాటన చేస్తూ, కూడళ్లలో సరుకులు విక్రయిస్తున్న వారితో పాటు అక్రమ రవాణాకు పాల్పడుతున్న చిన్నారులను రక్షించి వారికి పునరావాసం కల్పించేందుకు సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లతో 11 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ డబ్ల్యూఅండ్ సీఎస్‌డబ్ల్యూ డీసీపీ ఎల్సీ నాయక్ తెలిపారు.
Read also: Anupama Parameswaran : టిల్లు తో బోల్డ్ పోజ్ ఇస్తూ న్యూఇయర్ విషెస్ చెప్పిన అనుపమ..
Also Read
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బాల కార్మికులు, భిక్షాటన, భిక్షాటన నిర్మూలనకు కృషి చేయాలన్నారు. అలాంటి వారిని రెస్క్యూ హోంకు తరలించాలని సూచించారు. ఆపరేషన్ స్మైల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం దర్పన్ అప్లికేషన్ ద్వారా తప్పిపోయిన పిల్లలను కనుగొనడం. జీవితంలో బాల్యం చాలా ముఖ్యమని, బాల్యం లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందన్నారు. జిల్లా అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, బాలల సంక్షేమ కమిటీ చైల్డ్‌లైన్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బాలకార్మికులు లేకుండా పనిచేయాలన్నారు.
Drinking Water: హైదరాబాద్ ప్రజలు అలర్ట్.. 3,4వ తేదీల్లో నీటి సరఫరా బంద్..
తాజావార్తలు
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!