Current Bill: ఒక నెల కరెంట్ బిల్లు రూ.85,76,902.. మూర్ఛపోయిన యజమాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Current Bill: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. ఈ పథకం గత మూడు నెలలుగా అమలవుతోంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పేదల ఇళ్లల్లో వెలుగులు నింపుతోంది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కరెంట్ అధికారుల నిర్లక్ష్యం వలన ప్రతినెల 800 వచ్చే బిల్లు ఏకంగా 85 లక్షల 76,000 92 రూపాయలు రావడంతో గృహ యజమాని ఒక్కసారిగా బిత్తర పోయాడు. కరెంట్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వకూడదు ఆందోళన చెందుతున్నారు.
Read also: Delhi : ఢిల్లీలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. 6780 మెగావాట్లకు చేరిక
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
అన్ను లలితా అనే గృహ యజమానికి ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్నారు. ప్రతి నెల కరెంట్ బిల్లు రూ.800 వచ్చేదని తెలిపారు. ఎప్పుడు రూ.800 వచ్చే కరెంట్ బిల్లు అంతకు మించి రాలేదని కానీ మే 7వ తేదీన కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్నాడు. వందలు వేలు కాకుండా ఏకంగా లక్షల్లో బిల్లు రావడంతో మూర్ఛవచ్చినంత పనైంది యజమానికి. కరెంట్ బిల్లు ఏకంగా 85 లక్షల 76,000 92 రూపాయలు రావడంతో వెంటనే తేరుకున్న యజమాని కరెంట్ కార్యాలనికి ఫోన్ చేశాడు. అయితే అక్కడ ఎవరు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏం చేయాలో తెలియలేదు. ఎవరిని ఆశ్రయించాలో అర్థంకానీ పరిస్థితిల్లో ఒకటికి రెండు మార్లు కరెంట్ అధికారులకు కాల్ చేస్తునే వున్నాడు. అయినా ఎవరూ స్పందించక పోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
Read also: Encounter: ఢిల్లీలో కాల్పులకు పాల్పడిన నిందితుడి ఎన్ కౌంటర్..
కరెంట్ అధికారులు దీనిని వెంటనే స్పందించాలని కోరుతున్నాడు. అయినా ఇంత ఫ్రాడ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పై ఫైర్ యజమాని మండిపడుతున్నాడు. ఇదెక్కడి కరెంట్ బిల్లు ఎవరైనా ఒక గృహానికి ఇంత కరెంట్ బిల్లు వేస్తారా? అని ప్రశ్నింస్తున్నాడు. కరెంట్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని కోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరెంట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అన్ను లలితా కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం, కరెంట్ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Read also: Delhi : ఢిల్లీలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. 6780 మెగావాట్లకు చేరిక
వేసవి ఎండల కారణంగా కరెంట్ వినియోగం ఎక్కువగా ఉండడంతో బిల్లు ఎక్కువగా వచ్చేదని ట్రాన్స్ కో అధికారులు భావించారు. కానీ కరెంట్ బిల్లు ఏకంగా 85 లక్షల 76 వేల 92 రూపాయలు రావడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మీటర్లో లోపం ఉందా? లేక ఆ లైన్ లో ఎక్కడైనా లోపం వల్ల ఈ మీటర్ పై లోడ్ చూపుతోందా అనే అంశంపై విచారణ చేపట్టారు. ట్రాన్స్ కో అధికారులు సమస్యను గుర్తించి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
Delhi : ఢిల్లీలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. 6780 మెగావాట్లకు చేరిక
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!