Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • HYD BJP Meeting
  • Maharashtra Political Crisis
  • PM Modi AP Tour
  • Draupadi Murmu
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Negligence In Child Covid Vaccination

Child Covid Vaccination: పిల్లలకు వ్యాక్సినేషన్ పై నిర్లక్ష్యం

Updated On - 01:25 PM, Thu - 3 March 22
By GSN Raju
Child Covid Vaccination: పిల్లలకు వ్యాక్సినేషన్ పై నిర్లక్ష్యం

మొదట్లో హడావిడి చేశారు. తర్వాత సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. 15 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తెలంగాణలో జరుగుతోంది ఇదే. ఇప్పుడు 12 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే పేరెంట్స్‌ వారికి వ్యాక్సిన్ ఇప్పించడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో 15 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. తెలంగాణలో 15 ఏళ్ళు నుంచి 18 ఏళ్ల వయసు వారు 22 లక్షలకు పైగానే ఉన్నారు. అర్బన్‌ ఏరియాల్లో బాగానే ఉన్నా… రూరల్‌కు వచ్చేసరికి వ్యాక్సినేషన్‌కు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 100 మంది పిల్లలు ఉంటే అధికారులే అక్కడికి వచ్చి వ్యాక్సిన్ ఇవ్వాలనివైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో చాలాచోట్ల అమలుకావడం లేదు. కోవిడ్‌ కేసులు తగ్గడంతో పిల్లల వ్యాక్సినేషన్ పూర్తిగా పక్కనపెట్టేశారు.

Mahender Reddy : రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజం కాదు

ఇప్పటి వరకు పిల్లలకు కోవాక్సిన్ మాత్రమే ఇస్తున్నారు, తాజాగా బయోలాజికల్ సంస్థకి చెందిన కార్బోవ్యాక్స్ అత్యవసర అనుమతికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తుది అనుమతులు ఇచ్చింది. దీన్ని 12 ఏళ్ల పిల్లలకు ఇవ్వనున్నారు. ఇది త్వరలోనే మార్కెట్లోకి రానుంది. 2010 తర్వాత పుట్టినవాళ్ళు ఈ టీకా తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇటు చూస్తే 15 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ఇంకా పూర్తి కాలేదు. 50 శాతం కూడా ఫస్ట్‌ డోస్‌ ఇంకా జరగలేదని లెక్కలు చెబుతున్నాయి. దీనిపై జనంలో అపోహలు తొలగించాల్సిన అవసరం ఉందంటున్నారు. కేసులు తగ్గాయి కదా అని లైట్‌ తీసుకుంటే మరో ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. తప్పనిసరిగా పిల్లకు టీకాలు వేయించాలని సూచిస్తున్నారు.

  • Tags
  • 12 years
  • 15 years childs
  • child
  • Child Covid Vaccination
  • Covid 19

RELATED ARTICLES

BJP National Executive Meeting: ప్రధాని మోడీ రాక.. సిటీలో హోర్డింగుల కాక..

Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. గ్రేటర్‌లో పబ్లిక్‌ ఛార్జింగ్‌ సెంటర్లు..!

Four-level security: ప్రధాని మోడీ హైదరాబాద్‌ టూర్.. నాలుగు అంచల భద్రత ఏర్పాటు..

COVID19: స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 17,070 కేసులు

Jagtial Crime: కిడ్నాప‌ర్ల చెరలో తండ్రి .. 15లక్ష‌లు ఇస్తేనే..

తాజావార్తలు

  • Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పతనమైన రిలయన్స్ షేర్లు

  • Anasuya: జబర్దస్త్ కు గుడ్ బై.. నాగబాబు ప్లానేనట..?

  • CV Anand : పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3వేల మందితో పహారా

  • Uddav Thackeray: అమిత్ షా అప్పుడే అంగీకరించి ఉంటే.. సంక్షోభం తలెత్తేదా?

  • Palnadu Politics: ఎమ్మెల్యే పిన్నెల్లి వర్సెస్ యరపతినేని

ట్రెండింగ్‌

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions