K Laxman: కేసీఆర్ కలలు కంటున్నాడు.. కొత్త డ్రామా మొదలుపెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Laxman Fires on CM KCR Over Bhagwant Mann Telangana Tour: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్ ఎన్నో డ్రామాలకు తెరతీశారని, అందులో పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ తెలంగాణ పర్యటన ఒకటని విమర్శించారు. ఒకరినొకరు పొగడటం కోసం క్విడ్ ప్రోకో చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాలు నడుపుతానని కేసీఆర్ కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. కెసిఆర్ నదులకు నడక నేర్పడాని అంటున్నారని.. నడక నేర్పింది నదులకా లేక లిక్కర్‌కా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రజలు మద్యానికి దూరంగా ఉండగా.. ఇప్పుడు ఇంటింటికీ ఏరులై పారేలా ఆప్ సర్కారు చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ కల్తీ అవుతోందన్న ఆయన.. లిక్కర్ పాలసీని దేశమంతా తేవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Nikki Haley: రష్యాకు పట్టిన గతే చైనాకు పడుతుంది.. ఘాటు వ్యాఖ్యలు చేసిన నిక్కీ హేలీ..
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులను చూసేందుకు వచ్చిన పంజాబ్ సీఎం.. ఆ ప్రాజెక్టుల భూనిర్వాసితుల బాధలను కూడా వింటే ఇంకా బాగుండేదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం నిర్వాసితులకు ఇప్పటికీ 70 శాతం పరిహారం ఇవ్వలేదు అది చూపించాల్సిందని పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. కొండగట్టు పేరుతో కేసీఆర్ సరికొత్త డ్రామాను మొదలుపెట్టారన్నారు. తెలంగాణలో భక్తులు దేవాలయాలకు ఇచ్చిన సొమ్ముని ఏం చేస్తున్నారని నిలదీశారు. భక్తుల ద్వారా దేవాలయాలకు వచ్చిన ఆదాయం ఎంత? దేవాదాయశాఖ నుంచి గుడులకు వెళ్తున్నది ఎంత? అని ప్రశ్నించారు. హిందువులను అవమానిస్తున్న మీ సహజ మిత్రులు మజ్లీస్‌పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడిగారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. దేవాలయాల మీద ప్రభుత్వం పెత్తనం తీసేసి, భక్తుల ఆధ్వర్యంలో చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Instagram: యూజర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆ ఫీచర్‌కు ఇన్‌స్టాగ్రామ్ గుడ్‌బై!
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..