Dharmapuri Arvind: మెజార్టీ స్థానాల్లో గెలుస్తాం.. మా స్ట్రాటజీ మాకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmapuri Arvind: పొంగులేటి కాంగ్రెస్ లో చేరినా.. ఖమ్మం లో మెజార్టీ స్థానాల్లో మేము గెలుస్తామని మా స్ట్రాటజీ మాకు ఉందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెలిపారు. ఆర్మూరు మండలం అంకాపూర్ లో మేరా బూత్ సబ్ సే మజ్ బూత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని వీక్షించారు. కాంగ్రెస్ లో భారీ చేరికలు అంటూ జరుగుతున్న ప్రచారం మీడియా సృష్టి అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పని కట్టుకుని కాంగ్రెస్ కు హైప్ చేయిస్తున్నారని మండిపడ్డారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరినా.. ఖమ్మంలో మెజార్టీ స్థానాల్లో మేము గెలుస్తామని అన్నారు. మా స్ట్రాటజీ మాకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు. అమిత్ షా కేటీఆర్ తో సమావేశం అయ్యారని రేవంత్ కు ఎవరు చెప్పారు..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా ఒక్కటో కాంగ్రెస్ సమాధానం చెప్పాలి.? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నామంటూ అసదుద్దీన్ చెప్పడం విడ్డురంగా ఉందని వ్యంగాస్త్రం వేశారు. కారు స్టీరింగ్ ఇప్పటికి ఎం.ఐ.ఎం. చేతిలో ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
Also Read
- Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
- Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
- CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
- El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలకు ఎలాంటి భ్రమలు పెట్టుకోవద్దని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఫెవికాల్ బంధం. ఇది మీరు అనుకున్నంత కత్తిరించబడదు. ఏం చెప్పినా… అక్కడ ఎవరూ వినరు. ఢిల్లీలో ఎన్ని రౌండ్లు వేసినా సమాధానం దొరకదు. మీ ఢిల్లీ బీజేపీ నేతలు, కేసీఆర్ ఒక్కరే అని రేవంత్ తెలిపిన విషయం తెలిసిందే..
Fighter: పఠాన్ రికార్డులని బద్దలు కొట్టడానికి ఫైటర్ వస్తున్నాడు…
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!