KP Vivekananda: రాజకీయాల్లో మోదీ కన్నా కేసీఆర్ సీనియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు బీజేపీ పార్టీ, ప్రధాని మోదీతో పాటు తరుణ్ చుగ్ పై విరుచుకుపడుతున్నారు.
తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకనంద బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. పంజాబ్ లో ప్రజల చేత తిరస్కరించబడిన నేత తరుణ్ చుగ్ అని.. ఆయన కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తరుణ్ చుగ్ మీ పనులు మీరు చూసుకోండి.. మా నాయకుడిపై బురద జల్లితే ఊరుకోం అని హెచ్చరించారు. మా ప్రభుత్వంపై మాట్లాడే స్థాయి తరుణ్ చుగ్ ది కాదని అన్నారు. బేవకూఫ్ మాటలు మాని, ఒళ్లు దగ్గర పెట్టుకొవాలని తరుణ్ చుగ్ కు వివేకనంద హెచ్చరించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్దకు వచ్చి మొక్కుడు కాదని.. ఏం నిధులు తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత... భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
- TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
- అక్రమ బాణాసంచా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!
- Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
మోదీ కన్నా 17 ఏళ్లు ముందే కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని.. అసెంబ్లీకి వెళ్లారని రాజకీయాల్లో మోదీ కన్నా కేసీఆర్ సీనియర్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మూడో స్థానమే అని విమర్శించారు. ఎంత మంది నేతలు వచ్చినా.. కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని..బెంగాల్ లో కాళికను చూశారని..తెలంగానలో ఉగ్రనరసింహ స్వామిని చూస్తారని హెచ్చరించారు. తెలంగాణకు వస్తున్న మోదీకి చెప్పులతో స్వాగతం పలుకుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!