KTR Latest Tweet: ఆ.. డ్యాన్స్‌కు కేటీఆర్ ఫిదా.. కేక పుట్టించారంటూ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక మాధ్యమాల్లో, ట్విటర్ లో మంత్రి కేటీఆర్ నిత్యం చురుకుగా ఉంటారు. అంది అందరికి తెలిసిన విషయమే.. ప్రతి అంశాలపై స్పందిస్తూ కేంద్రంతో పాటు విపక్షాలపై తనదైన శైలిలో వ్యంగాస్ర్తాలు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. మంత్రి అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇలా ఎవరు సాయం కోసం అభ్యర్థించినా వెంటనే స్పందిస్తూ.. వాళ్లకు తగినైన సాయం చేస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటూ.. కేటీఆర్ అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర విషయాలు కూడా నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఈనేపథ్యంలోనే ట్విటర్ లో వైరల్ అవుతున్న ఓవీడియోను కేటీఆర్ పంచుకున్నారు. ఈవీడియో చూస్తే ఖచ్చితంగా మీముఖాల్లో ఆనందం చిరునవ్వు వస్తుందని, పిల్లలు అద్భతంగా డ్యాన్సర్లు అంటూ ప్రశంసించారు.
Pakistan: “నేషనల్ ఎమర్జెన్సీ” ప్రకటించిన పాక్
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
కేటీఆర్ ట్వీట్ చేసిన వీడియోలో, కొంత మంది విదేశీ పిల్లలంతా కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. మరి ఆవీడియోలో ఏముంది అని అనుకుంటున్నారా? వాళ్లు స్టెప్పులేసింది ఓ బాలీవుడ్ పాటకు మరి.. యూట్యూబ్ షాట్స్, ఇన్‌స్టా రీల్స్, పెళ్లిల్లు, సంగీత్‌లు ఇలా ఎక్కడ చూసినా, క్రికెటర్ల నుంచి సామాన్యుల దాకా ఇదే పాటకు స్టెప్పులేస్తున్నారు. బాలివుడ్ బ్యూటీ కత్రినా స్టెప్పులతో ఉర్రూతలూగించిన కాలా చష్మా పాట అది. పిల్లలు ఒకచోట చేరితే ఇక వారిని ఆపే ప్రసక్తే వుండదు. అలాంటిది మన స్నేహితులంతా ఓ చోట చేరి తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలల్లో పెడుతున్నారు. ఇక మొత్తానికి సోషల్ మీడియాను కాలా చష్మా పాట ఓ ఊపు ఊపేస్తోన్న పాటకు నైజీరియన్ పిల్లలు వేసిన అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆడ్యాన్స్కు ఫిదా అయిన మంత్రి.. వీడియోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఓచిన్నారి కేటీఆర్ కే ట్వీట్ చేశాడు. హాయ్ కేటీఆర్ అంకుల్. ఇవాళ నా పుట్టినరోజు మీరు నన్ను ఆశీర్వదించరూ అంటూ క్యూట్‌గా అడిగిన వీడియోను పంచుకున్నారు కేటీఆర్. ఆ చిన్నారికి మంత్రి కేటీఆర్ దీవెనలు అందించారు. ఈవిధంగా చిన్నారుల వీడియోలు పంచుకుంటూ పిల్లలపై తనకున్న ప్రేమను చాటుకుంటున్నారు మంత్రి కేటీఆర్.
Sure to put a smile on your faces 😁
Fabulous dancers these kids https://t.co/Q6vZeZ8IOg
— KTR (@KTRTRS) August 26, 2022
తాజావార్తలు
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!