Minister Harish Rao: కేంద్రంలో ఉద్యోగాల మాటేంటి బండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా పటాన్ చెరులో ఆర్థిక మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ 95 శాతం స్థానికులకే అందిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారన్నారు. అన్ని ఖాళీలు నింపుతున్నాము. 2లక్షల యాభై వేల ఉద్యోగాలు కెసిఆర్ ఇస్తే ఉన్న ఉద్యోగాలు పీకేసింది బిజెపి ప్రభుత్వం అన్నారు హరీష్ రావు. 3 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఖాళీలు ఉంటే .ఒక్క ఉద్యోగం నింపడం లేదు.
కేంద్రం లోని ఖాళీలు భర్తీ చేస్తే 30 వేల ఉద్యోగాలకు తెలంగాణ విద్యార్థులు ఎంపిక అవుతారు కదా.అగ్నిపథ్ పేరుతో ఆర్మీ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు అగ్నిపథ్ ఉద్యోగాలు. యువత ఆశల మీద నీళ్ళు చల్లుతున్నారు. యువతను నడి సముద్రంలో వదిలేస్తున్నారు. దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తోందన్నారు హరీష్ రావు. పటాన్ చెరు పట్టణ కేంద్రంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో పోలీస్ ఉచిత శిక్షణ తరగతుల ముగింపు సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బీజేపీ నేతలపై మండిపడ్డారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
RRR: నెట్టింట్లో తాండవం చేస్తోన్న తారక్ సీన్
మన హక్కు అయినా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు మంజూరు చేయడం లేదు. రాష్ట్ర యువత ఆలోచించాలి..ఎవరికి మేలు చేశారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మతం కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.ఉద్యోగాల భర్తీ కోసం బండి సంజయ్ కేంద్రంతో మాట్లాడాలన్నారు. ఏం మొహం పెట్టుకుని పల్లె గోస కార్యక్రమం చేపడుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!