Medak Incident: నర్సాపూర్ పోలీసుల నిర్వాకం.. ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్
- నర్సాపూర్ పోలీసుల నిర్వాకం..
- ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు..
- విచారణకు చేయకుండా నలుగురిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్..
- నర్సాపూర్ పోలీసుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Incident: ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ చేసిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో సంచలనంగా మారింది. రెండు నెలల క్రితం భూ వివాదంలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో నలుగురు పేర్లు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నలుగురి పేర్లలో విట్ఠల్ అనే వ్యక్తం ఆరేళ్ళ క్రితమే మృతి చెందాడు. కనీసం విచారణకు చేయకుండా నర్సాపూర్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేశారు. దర్యాప్తు చేయకుండా ఏకపక్షంగా నర్సాపూర్ పోలీసులు వ్యవహరిస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపించారు. దీంతో ఈ విషయం బయటకు రావడంతో నర్సాపూర్ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విట్టల్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిపై సమాచారం లేకుండా ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని మండిపడుతున్నారు. రెండు నెలల క్రితం జరిగిన భూ వివాదంలో ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తి పేరు ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. నర్సాపూర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ లో విట్టల్ పేరు తొలగించాలని కోరుతున్నారు. మరి ఈ ఘటనపై నర్సాపూర్ పోలీసులు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Patnam Narender Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేంద్‌రెడ్డికి హైకోర్టులో ఊరట..
Also Read
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
- Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య
- Gorilla Getup: కోతుల బెడదకు యువత మాస్టర్ ప్లాన్..!
- Telangana Floods: సంగారెడ్డి, మెదక్ జిల్లాలను వణికిస్తున్న మంజీరా.. NH 65, NH 365B, NH 161లపై నిలిచిన వరద..
తాజావార్తలు
-
హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
-
Kantamaneni Ravi Shankar: పంచభూతాలపై టాలీవుడ్ లో కొత్త సినిమా
-
CM Vijay: సీఎం విజయ్‌కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
-
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!