Love is Crazy: దానికి ఒప్పుకోలేదని.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love is Crazy: హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం జరిగింది. కాజీపేటలో ప్రేమోన్మాది ఘూతుకానికి ఒడిగట్టాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదని, ప్రేయసి గొంగుకోశాడు దుర్మార్గుడు. ఆయువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నిన్న రాత్రి మండలంలోని కడిపికొండలో జరిగింది.
Read also: Astrology : జనవరి 04, బుధవారం దినఫలాలు
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్ తన గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమో కూడా ఇతడిని ప్రేమించింది. అయితే ఇద్దరి మతాలు వేరు. అందుకే శ్రీనివాస్ ఆమెకోసం మతం కూడా మార్చుకున్నాడు. కొంతకాలం వీరిద్దరి ప్రేమ బాగానే సాగిన, వీరి ప్రేమలో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య కొద్ది రోజులు గొడవలు మొదలయ్యాయి. నిన్న రాత్రి ఇదే విషయమై శ్రీనివాస్ యువతి ఇంటికి వెళ్లాడు. పెళ్లి గురించి మరోసారి యువతిని నిలదీశాడు. తమ కుటుంబ సభ్యులు వద్దన్నారని దీనికి యువతికూడా నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి గొంతు, చేయి కోశాడు. యువతి కేకలు వేయడంతో.. కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి, చితకబాదారు. పోలీసులకు సమాచారం అందడంతో మడికొండ పోలీస్ స్పెక్టర్ గుజ్జేటి వేణు తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. యువతిని వరంగల్ లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రాణాపాయం లేదని తెలిపారు. శ్రీనివాస్ ను అదుపులో తీసుకున్నారు. కుటుంబ సభ్యులను శాంతిపచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Crime News: 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి, ఆపై విషం పెట్టి..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!