Home
Telangana News
Live Mlc %e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d %e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf
LIVE: MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీజీ వైద్య సీట్ల లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని రేవంత్ గవర్నర్ కు లేఖ రేసారు. తెలంగాణ లో సీట్లు బ్లాక్ చేసే వాళ్లకు యూనివర్సిటీ లేఖ రాస్తుంది..బ్లాక్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.
Also Read
ఇలాంటి దందాలు చేసే వాళ్లపై కేసులు కూడా పెడుతున్నాం. ఒక్క సిటు కూడా ఇంతవరకు మేనేజ్మెంట్ లకు ఇవ్వలేదు.. నీకు సిగ్గు దమ్ము,నిజాయితీ ఉంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ లతో దర్యాప్తు చేయించుకోవాలన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.
ఒరేయ్ వెధవ అసలు నాకు మెడికల్ కాలేజి లేనే లేదు..అనురాగ్ కాలేజీల విషయంలో డాక్యుమెంట్ల పై ఏ ప్రొఫెసర్ తో అయిన విచారణ చేయించుకో..తప్పు అని తేలితే రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. కొడంగల్ నియోజకవర్గం లో ఒడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటా అన్నావ్..నువ్ మాటమిద నిలబడే వ్యక్తివి కాదన్నారు పల్లా.
తాజావార్తలు
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?