Site icon NTV Telugu

LIVE: MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్

Mlc Palla

Mlc Palla

LIVE: MLC Palla Rajeshwar Reddy, MLA Balka Suman Press Meet l NTV

పీజీ వైద్య సీట్ల లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని రేవంత్ గవర్నర్ కు లేఖ రేసారు. తెలంగాణ లో సీట్లు బ్లాక్ చేసే వాళ్లకు యూనివర్సిటీ లేఖ రాస్తుంది..బ్లాక్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.

ఇలాంటి దందాలు చేసే వాళ్లపై కేసులు కూడా పెడుతున్నాం. ఒక్క సిటు కూడా ఇంతవరకు మేనేజ్మెంట్ లకు ఇవ్వలేదు.. నీకు సిగ్గు దమ్ము,నిజాయితీ ఉంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ లతో దర్యాప్తు చేయించుకోవాలన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

ఒరేయ్ వెధవ అసలు నాకు మెడికల్ కాలేజి లేనే లేదు..అనురాగ్ కాలేజీల విషయంలో డాక్యుమెంట్ల పై ఏ ప్రొఫెసర్ తో అయిన విచారణ చేయించుకో..తప్పు అని తేలితే రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. కొడంగల్ నియోజకవర్గం లో ఒడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటా అన్నావ్..నువ్ మాటమిద నిలబడే వ్యక్తివి కాదన్నారు పల్లా.

Exit mobile version