LIVE : హస్తం పార్టీకి జగ్గారెడ్డి గుడ్ బై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను మేడం సోనియాకు లేఖ రాసిన క్షణం నుండి కాంగ్రెస్ గుంపులో నేను లేను అంటూ సంచలనం రేపారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నాపై కోవర్ట్ అనే నింద వేశారు. ఉద్దేశ పూర్వకంగా ఇలా నిందలు వేస్తున్నారు. నేను భరిస్తూ వుండాలా?
తాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్న విషయాన్ని విపులంగా వెల్లడిస్తూ.. ఒక లేఖను ఏఐసీసీకి పంపారు. ఆయన సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మూడు ఆప్షన్లకు అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత మరే పార్టీలో చేరే ఆలోచన లేదని.. స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. టీఆర్ ఎస్ లో చేరతారని మరికొందరు చెబుతున్నారు. దీంతో పాటు ఆయన సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా మూడు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీకి రాజీనామా చేసినా.. ఎమ్మెల్యే పదవిలో మాత్రం కొనసాగుతారని అంటున్నారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్ నేతల్ని షాక్ కు గురవుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!