LIVE: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రెస్ మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనకుంటే అధికారం నుంచి కేసీఆర్ తప్పుకోవాలి. నీచ, నికృష్టమైన, మతి తప్పిన కేసీఆర్ ఆలోచనలతో రైతులు మునిగిపోయారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి తప్పులు చేస్తే.. శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్ అనుభవించాలా? చేతకాక,చేవలేక ముఖ్యమంత్రి చిల్లర పనులు చేస్తున్నాడు.
పెంచిన విద్యుత్, బస్ చార్జీలు నుంచి ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం చేస్తున్నాడు. లక్షలాది మంది రైతులు, పౌల్ట్రీ రంగం ఉసురు కేసీఆర్ పోసుకుంటున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల.
Also Read
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని సీఎం కేసీఆర్ భయపడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ రాజకీయం చేస్తోందన్నారు. కోపం వుంటే బీజేపీపై తీర్చుకోవాలని, రైతులపై కక్ష సాధింపు వద్దన్నారు రాజేందర్. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే కొనకుండా రైతుల్ని వేధించడం సరైంది కాదన్నారు. కరువు వస్తే పంటలు పండకపోతే ఒకే… కానీ అన్నీ వుండి కూడా పంటలు పండించవద్దనడం మూర్ఖత్వమే అన్నారు. 10వేల కోట్లు పెట్టి పంట కొనుగోలు చేయాలన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనాలన్నారు. కేంద్రం చెబితే అన్నీ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతుల కళ్ళల్లో మట్టికొట్టావు. వారికి అన్యాయం చేయవద్దన్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్ళు చేయాలి. లేదంటే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
-
YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు..
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!