రిజర్వేషన్ల ప్రకారం మద్యం షాపులు.. పెరిగిన షాపుల సంఖ్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మద్యం షాపుల సంఖ్య భారీగా పెరిగింది.. జిల్లాలో వైన్ షాపుల రిజర్వేషన్ వివరాలు ప్రకటించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ.. రాష్ట్రంలో 404 మద్యం షాపులు పెరిగాయి… దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల సంఖ్య 2,216 నుండి 2,620కి పెరిగింది.. ప్రభుత్వం ముందుకు నిర్ణయించిన ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గౌడ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాల రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం.. లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు జరగనుంది… ఇక, రిజర్వేషన్ల ప్రకారం.. గౌడ్లకు 363(15 శాతం), ఎస్సీలకు 262(10 శాతం), ఎస్టీలకు 131 (5 శాతం) చొప్పున దుకాణాలు కేటాయించారు.. మరోవైపు.. ఓపెన్ కేటగిరీలో మిగతా 1,864 మద్యం దుకాణాలు ఉండనున్నాయి.. కాగా, వ్యాపారంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.. అందుక కోసమే దేశంలో ఎక్కడా లేనివిధంగా వైన్ షాపులలో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే..
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
తాజావార్తలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!