KCR: బంగారు భారత దేశాన్ని తయారు చేద్దాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. ఇతర పక్షాలను కూడా కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక, ఇవాళ బంగారు భారత దేశాయాన్ని తయారు చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు కేసీఆర్.. నారాయణ్‌ఖేడ్‌లో పర్యటించిన ఆయన.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు చేశారు.. బంగారు భారత్ తయారు చేసుకుందాం.. భారత్‌ను అమెరికా కంటే గొప్పగా తయారు చేసుకుందాం అన్నారు కేసీఆర్..
Read Also: RIP Mekapati Goutham Reddy: రేపు ఎయిర్ అంబులెన్స్‌లో భౌతికకాయం తరలింపు
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి.. భారత దేశాన్ని బాగుచేసుకుందాం అని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అందరి దీవెన కావాలన్న ఆయన.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పని చేస్తున్నా.. ఢిల్లీ దాకా వెళ్లి కొట్లాడదాం.. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిద్దాం అన్నారు.. తెలంగాణలాగే దేశాన్ని అభివృద్ధి చేద్దామన్న కేసీఆర్.. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడాలేవని స్పష్టం చేశారు.. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారు.. విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలన్నారు కేసీఆర్.. మరోవైపు.. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ ప్రాంతాలకు నీరందాలని.. ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తిచేసేలా నేతలు కృషిచేయాలని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!