KTR : కేంద్రమంత్రిపై ట్విట్టస్త్రాలు సంధించిన కేటీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రో ధరల పెంపుపైన చేసిన ట్వీట్లపైన మంత్రి కేటీఆర్ స్పందించి ట్విట్టస్త్రాలు సంధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పెట్రోల్ ఉత్పత్తుల పైన తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ పన్ను పెంచలేదని కేటీఆర్ ఓట్వీట్ చేయగా.. అలాంటప్పుడు రాష్ట్రం పెట్రో పన్నులను పెంచిందనే మాటే ఉత్పన్నం కాదని కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా మరోవైపు 2014లో క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ రేటు 70 రూపాయలు ఉంటే… ఇప్పుడు కూడా అదే ధరకి క్రూడ్ ఆయిల్ దొరుకుతున్నప్పుడు 120 రూపాయలకు పైగా పెట్రోల్ పెరిగిన అంశంపైన సమాధానం చెప్పాలన్నారు.
ఈ పెరుగుదల కి కారణం కేంద్రంలో ఉన్న నాన్ పర్ఫార్మెన్స్ అస్సెట్ (NPA) గవర్నమెంట్ అయిన మీ ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సేస్సులు కారణం కాదా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు నీతులు చెప్పే మీరు కేంద్రం పెంచిన సేస్సులని పూర్తిగా రద్దు చేస్తే 70 రూపాయలకు, 60 రూపాయలకు డీజిల్ భారతదేశ ప్రజలకు అందించే వీలుంది… ఈ విషయాన్ని మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెబితే మంచిది.. మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా 26 లక్షల కోట్ల రూపాయల సేస్సుల రూపంలో ప్రజల నుంచి గుంజినది వాస్తవం కాదా… అని ఆయన ట్వీట్ చేశారు.
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
తాజావార్తలు
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
ట్రెండింగ్
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!