Koppula Eshwar : దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Koppula Eshwar Detailed about DR BR Ambedkar Statue.
హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల డా. బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే గతంలో కొన్ని మార్పులు చేసామని, అవన్నీ మళ్ళీ మార్పులు చేసి నమూనా విగ్రహం తయారు చేశారన్నారు. సివిల్ కాంట్రాక్టు వర్క్స్ కూడా బాగా జరుగుతున్నాయని, రెండు అంతస్థుల భవనం, ఆపైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోతున్నామని, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఇదేనని ఆయన వెల్లడించారు.
Also Read
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
మ్యూజియంలాంటి వన్నీ ఇందులో ఉంటాయని, 11 ఎకరాల స్థలంలో ఈ పనులు చాలా చక్కగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతం సుందరంగా తీర్చి దిద్దే విధంగా అంబేద్కర్ విగ్రహ పనులు సాగుతున్నాయని, అన్ని వర్గాలు అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి అంబేద్కర్ అని ఆయన కొనియాడారు.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!