Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Komatireddy Venkat Reddy Fired On Cm Kcr

Komatireddy Venkat Reddy : యాదగిరిగుట్టను 2 వేల కోట్లతో నాశనం చేశావ్..

Published Date :May 5, 2022 , 12:48 pm
By Gogikar Sai Krishna
Komatireddy Venkat Reddy : యాదగిరిగుట్టను 2 వేల కోట్లతో నాశనం చేశావ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గత ఏడాది హైదరాబాద్‌లో పడినట్లు వర్షం పడలేదు అలా పడి ఉంటే యాదగిరిగుట్ట గుడి కూడా కులి పోయేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల వర్షానికే క్యూ లైనులు, రోడ్లు, గుడికి ఎదురుగా చెరువు తయారు అయింది అంటే ఎనమిది ఏండ్లగా నువ్వు ఇరవై సార్లు వచ్చి ఏమి చేశావు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరా కాంట్రాక్టర్, సినిమా ఆర్ట్ డైరెక్టర్‌కి పని అప్పగించి మంచి యాదగిరిగుట్టను 2 వేల కోట్ల రూపాయలతో నాశనం చేశావ్ అంటూ ఆయన ఆరోపించారు. యాదాద్రి పనులపైన సీబీసీఐడీ తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరు.. దాంట్లో దోచుకుంది ఎవరు, నాణ్యత మీద కూడా విజిలెన్స్ విచారణ జరిపించాలన్నారు.

ముఖ్యమంత్రి, విజిలెన్స్ వాళ్లకు లెటర్ రాస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు వెంటనే వచ్చిన యాదాద్రి పరిశీలించండి అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈవో గీతారెడ్డి ఇష్టానుసారంగా నామినేషన్ మీద పనులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పరువు తీసిందని ఆయన మండిపడ్డారు.. ఈఓ గీత రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదన్నారు. హరీష్‌ రావుకు మంత్రి పదవి కాంగ్రెస్ పుణ్యాన్న వచ్చిందని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోనియాగాంధీ పుణ్యనా తెలంగాణ రాష్ట్ర వచ్చింది ఆమె స్థానంలో ఎవరు ఉన్న తెలంగాణ రాదు అని కేసీఆర్ చెప్పలేదా.. తెలంగాణ రాష్ట్రంలో తిరగడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి హక్కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • cm kcr
  • congress
  • mp komatireddy venkat reddy
  • Yadadri Temple

తాజావార్తలు

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Oppo F33, F33 Pro: ఒప్పో F33, F33 ప్రో ఈ నెలలో రిలీజ్.. ధర, ఫీచర్‌ల పూర్తి వివరాలు

  • Russia offers: భారత్‌కు అండగా రష్యా.. ఇక గ్యాస్, ముడి చమురు కష్టాలు తీరినట్లే..

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

  • Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల

ట్రెండింగ్‌

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions