Komatireddy Rajgopal Reddy : అప్పులు ఇచ్చే స్థాయి నుంచి తెచ్చుకునే స్థాయి వచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress MLA Raja Gopal Reddy countered the remarks made by Minister Harish Rao in the Telangana Assembly sessions.
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్ట్రాంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో అధికారి పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. హరీష్ చాలా తెలివి కలిగి నోడివి, కాంగ్రెస్ వాళ్లు తెలివి తక్కువ వాళ్ళు అని అంటున్నారు, మాకు తెలివి లేకుండానే సోనియా గాంధీతో తెలంగాణ ఇప్పించామా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన వాళ్ళ పై ఇట్లనా మాట్లాడేదని ఆయన ఫైర్ అయ్యారు.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
రాజగోపాల్ మాట్లాడుతుండగానే మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. హైదరాబాద్ నీ కేంద్రపాలిత ప్రాంతం చేస్తా అంటే… ఒప్పుకుంది కాంగ్రెస్ వాళ్ళు అని కౌంటర్ ఇచ్చారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి సభలో మీకో న్యాయం.. మాకో న్యాయమా..? అంటూ వ్యాఖ్యానించారు. బాధ అనిపించినప్పుడు మాట్లాడతామని, తెలివి లేనోల్లు అని అనడం బడ్జెట్ లో పదమా..!? అని ఆయన మండిపడ్డారు. అప్పులు చేయొద్దు అని కాదు అనవసరంగా అప్పులు తేవొద్దు అంటున్నామన్నారు. అప్పుల్లో పక్క రాష్ట్రం నుండి పోల్చుకో వద్దని, మనం ఇతర రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే పరిస్థితి నుండి… అప్పులు తెచ్చే వరకు వెళ్ళామని ఆయన విమర్శించారు. పవర్ ప్లాంట్స్ ఎందుకు… తక్కువ ధరకు విద్యుత్ వస్తున్నప్పుడు, అనవసరంగా అప్పులు తేకండి, ఎనిమిది యేండ్ల తర్వాత ఆరోగ్యం.. ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!