Kodanda Reddy : జీవో 111ను రివ్యూ చేయాలి.. బహిరంగంగా చర్చించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kisan Congress National Vice President M Kodanda Reddy About 111 G.O.
సీఎం కేసీఆర్ 111 జీవోను ఎత్తివేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు గాంధీభవన్‌లో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్‌ను ఆలోంచించుకొని మాస్టర్ ప్లాన్ చేయాలని.. కానీ ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదని ఆయన మండిపడ్డారు.
Also Read
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
- Heavy Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
- Demonetisation Fraud Case: పాత నోట్ల మార్పిడి కేసులో సంచలన తీర్పు.!
నిన్న కేసీఆర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 111 జీవో రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడే అంశాన్ని ముందుగా బులిటెన్ రూపంలో తెలపాలన్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్షాలను అవమాన పరిచే విధంగా చేశారన్నారు. ఒక ముఖ్యమైన జీవో రద్దు చేస్తామని ప్రకటించే ముందు ఎలాంటి చర్చ లేదా.. నేషనల్ సెన్సింగ్ అథారిటీ హైదరాబాద్‌లో ఏ భూమి ఎలా వాడుకోవాలో తెలిపారని ఆయన వెల్లడించారు. గండిపేట నీరు చాలా మంచివి అలాంటి చెరువులను పొడిచేస్తామని అనడం చాలా దారుణమన్నారు.
తాజావార్తలు
-
BE ALERT: గుండు గీకిన బంటు..తమిళనాడులో విక్రమార్కుడు సీన్..
-
Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు… మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
-
Love Fail: లవర్ హ్యాండ్ ఇచ్చాడని మనస్తాపం… సీపీఆర్ చేసినా దక్కని యువతి ప్రాణాలు..
-
IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
-
Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!