Kishan Reddy : అన్ని రాష్ట్రాల్లో ఈ మహోత్సవాలు నిర్వహిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు క్రాఫ్ట్స్ మేళాను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామీణ, గిరిజన ప్రాంతాల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. కరోనా మహమ్మారిని ఎదిరించడానికి అతిపెద్ద వ్యాక్సినేషన్ నిర్వహించుకున్నామని, మా తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను అనగానే మోడీ గారు వెంటనే అనుమతి ఇచ్చారన్నారు. రాజమండ్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని, దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఈ ఉత్సహాల్లో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు.
ఈ మహోత్సవాల్లో గిరిజన కళాకారులకే అధిక ప్రాధాన్యం ఇచ్చామని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కొన్ని స్టార్ట్ అప్ కంపెనీల ఆలోచనలను కూడా స్టాల్ గా పెట్టె అవకాశం ఇచ్చామని, ఘంటసాల వంద సంవత్సరాల ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. బాల సుబ్రహ్మణ్యం, సిరివెన్నెల ను స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సంస్కృతి, కళలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేసామన్నారు. మూడు రోజుల పాటు అర్ధ రాత్రి పన్నెండు గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
- Tags
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..