రాజేంద్రనగర్‌లో యువకుడి కిడ్నాప్ కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజేంద్ర నగర్‌లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. చింతల్ మెట్ చౌరస్తా నుంచి తన్వీర్ హుస్సేన్ అనే యువకుడిని బలవం తంగా కారులో ఎక్కించుకుని వెళ్లిన ముగ్గురు వ్యక్తులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిం చకుండా తప్పించుకొని తిరుగుతున్న తన్వీర్ హుస్సేను ఫైనాన్షి యర్లు కిడ్నాప్ చేశారన్నారు.
తన్వీర్ హుస్సేను కిడ్నాప్ చేసిన ఖుబు రుద్దీన్, ఇబ్రహీం, మహ్మద్ రూ. 8 లక్షలు ఇవ్వాలని తన్వీర్ సోదరు డికి వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే మర్డర్ చేస్తామని బెదిరిం పులకు పాల్పడ్డారు. తన్వీర్‌ను ఓ గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టిన కిడ్నాపర్లు తీసుకున్న డబ్బు ను తిరిగి చెల్లించాలని తీవ్ర ఇబ్బందు లకు గురిచేశారు. దిక్కు తోచ ని స్థితిలో తన్వీర్ సోదరుడు రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయిం చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు లు నిందితుల ఆట కట్టించి, కిడ్నాపర్ల చెర నుండి తన్వీర్ క్షేమంగా విడిపించారు. నిందితులపై కిడ్నాప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
- Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
- Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
తాజావార్తలు
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్‌మన్, గిల్‌క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!