Kalvakuntla Kavitha : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు
- అందరి తెలంగాణ కావాలి.. కొందరి తెలంగాణ కావొద్దు అనేది మా లక్ష్యం
- బీఆర్‌ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారారో నాకు తెలియదు
- పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది
- ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా
- నేను నా రాజీనామాకు కట్టుబడి ఉన్నా. -కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌లో తనపై విధించిన అన్ని బాధ్యతల నుంచి స్వయంగా రాజీనామా చేసినప్పటికీ, పార్టీ తనను ఏకపక్షంగా బయటకు పంపిందని ఆమె అన్నారు. “ఎవరి పనితీరు ఎలా ఉందో సమీక్ష చేసి ఉంటే, మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయిండేది కాదని” కవిత స్పష్టంగా చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు కొనసాగుతున్న “జనంబాట” కార్యక్రమంలో మోపాల్ మండలం బైరాపూర్ గ్రామాన్ని పర్యటించిన కవిత, ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ కార్యక్రమంపై ఒక ఎంపీ ఆధారంలేని ఆరోపణలు చేసింది అని ఆమె సోషల్ మీడియాలో తెలిపారు.
Baahubali : శ్రీదేవి పాత్ర నాకు వచ్చిందని తెలియదు.. రమ్యకృష్ణ కామెంట్స్
Also Read
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎలాంటి స్టాండ్ తీసుకోలేదని ఆమె అన్నారు. అందరి తెలంగాణ కావాలి.. కొందరి తెలంగాణ కావొద్దు అనేది మా లక్ష్యమని, బీఆర్‌ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారారో నాకు తెలియదని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపిందని, ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, నేను నా రాజీనామాకు కట్టుబడి ఉన్నానని కవిత వెల్లడించారు. విద్యా రంగంలోనూ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, “సామాజిక తెలంగాణ కోసం ప్రతి జిల్లాలో కార్యక్రమాలు కొనసాగిస్తాను” అని చెప్పారు.
Salman Khan – Pakistan: సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్థాన్.. ఇప్పుడు ఏం జరుగుతుంది?
తాజావార్తలు
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!