Karimnagar: కరీంనగర్ లోక్ సభ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: కరీంనగర్ జిల్లాలో లోక్ సభ స్థానం ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 17,9810 కాగా.. పోలైన ఓట్లు 13,0290, పోలింగ్ శాతం 72.71% ఉన్నాయి. ఉదయం 8:00 గంటలకి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్లు,ఈవియంలు ఒకేసారి లెక్కించాలని ఎలెక్షన్ కమిషన్ సూచించారు. పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గం నుండి ఐదు వివి ప్యాట్ల నుండి స్లిప్పులు లెక్కించాలని సూచించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లు, కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లు.. మొత్తం రౌండ్లు..
Also Read
కరీంనగర్ ….
పోలైన ఓట్లు 2,22,296
టేబుళ్ళు..18
రౌండ్లు…22
చొప్పదండి..
పోలైన ఓట్లు.. 1,76,001
టేబుళ్ళు..14
రౌండ్లు..24.
వేములవాడ.
పోలైన ఓట్లు..1,68,373
టేబుళ్ళు…14
రౌండ్లు..19
సిరిసిల్ల..
పోలైన ఓట్లు…1,85573
టేబుళ్ళు…14
రౌండ్లు…21
మానకొండూర్..
పోలైన ఓట్లు..1,75,228
టెబుళ్ళు…14
రౌండ్లు..23
హుజురాబాద్..
పోలైన ఓట్లు..1,84,858
టేబుళ్ళు..14
రౌండ్లు..22
హుస్నాబాద్..
పోలైన ఓట్లు…1,91,361
టేబుళ్ళు..14
రౌండ్లు…22
Maldives: మాల్దీవులు కీలక నిర్ణయం.. ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం!
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!