దళిత బందు పైన దుష్ప్రచారం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా కండిస్తున్న.. అని చెప్పిన టీఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దళితబంధు పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కే నష్టమని అన్నడం చర్చకు దారి తీసింది ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం అందించలేకపోవచ్చన్నా కడియం దశల వారికి అందరికి ఆడుతుంది.. ఒకవేళ అందకపోతే మాత్రం టిఆర్ఎస్ కి నష్టమే అన్నారు. కానీ సీఎం అని ఆలోచించే దళిత బందువును ప్రవేశపెట్టారు అన్నారు. . దళితబంధు అమలు చేయకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు ఉంటాయి కడియం శ్రీహరి కామెంట్స్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, హుజూరాబాద్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయం అంశంగా మారాయి.
దళితబంధు పూర్తిగా అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కే నష్టం : కడియం శ్రీహరి

kadiyam-srihari