Site icon NTV Telugu

తెలంగాణ వాతావరణ సూచన…

ఈ రోజు ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 5.8 కిమీ వరకు వ్యాపించి ఉన్నది. రాగల 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశములు ఉన్నాయి.

వాతావరణహెచ్చరికలు:-

ఈ రోజు భారీ వర్షములు తెలంగాణాలోని నైరుతి, తూర్పు, దక్షిణ జిల్లాలలో రేపు ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి. ఈ రోజు రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి రెండు ప్రదేశాల్లో చాలా జిల్లాలలో వచ్చే అవకాశములు వున్నవి.

Exit mobile version