Sangareddy Crime: కుటుంబాన్నే చంపేదుకు స్కెచ్.. బంధువే అంటున్న బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Current shock: సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం జీవన్ రావు పేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబాన్ని కరెంట్ షాక్ పెట్టి చంపేందుకు కొందరు గుర్తు తెలియని దుండగుల ప్రయత్నం చేయడంతో సంగారెడ్డిలో ఈఘటన కలకలం రేపింది. ఇంటి ముందు ఉన్న మీటర్ నుంచి తలుపుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి బకెట్ లో నీళ్లు పోసి ఇనుప రాడ్ తో ఎర్తింగ్ ఇచ్చారు దుండగులు. అది తెలియక ఉదయం లేచిన తల్లి, కూతుళ్లు తలుపు తీయగానే కరెంట్ షాక్ కి గురయ్యారు. ఇద్దరు విద్యుత్ షాక్ తో కేకలు వేస్తుండగా గమనించి స్థానికులు వారిని కాపాడారు. అయితే ఇంటి వద్దనే కాకుండా ఇంటి యజమానికి రాములు బావి వద్ద కూడా రెండు బోరు మోటర్లను దుండగుల బెట్టారు. దీంతో షాక్ కు గురైన కుటుంబం పోలీసుకుల ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read also: Minister Adimulapu Suresh: టీడీపీ కోటలు బీటలు వారుతున్నాయి..
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
అయితే బాధితుడు రాములు మాట్లాడుతూ.. భూమి కోసమే కుటుంబాన్ని చంపాలని చూసారని తెలిపారు. గతంలో గ్రామంలో భూమి కోసం గొడవలయ్యాయని పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని ఇలా చేసారని రాములు చెబుతున్నాడు. గతంలోను రెండు సార్లు రాములు కుటుంబాన్ని హత్య చేయడానికి పొలంలో కరెంట్ షాక్ పెట్టారని ఆరోపించాడు. తమ బంధువులపైనే అనుమానం వుందని అతడిని అదుపులో తీసుకోవాలని కోరాడు. ఇలాగే వదిలేస్తే నన్ను, నాకుటుంబాన్ని చంపేస్తారని వాపోయాడు. ఘటనపై విచారణ చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్న పోలీసులు తెలిపారు. సమీప బంధువుపై అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
AAP Corporators: సూరత్‌లో ఆప్‌కు షాక్.. అధికార బీజేపీలో చేరిన ఆరుగురు కార్పొరేటర్లు
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!