ఫస్ట్ రేవంత్‌ను పిలిచి.. నన్ను పిలవండి: జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను సోనియా గాంధీ ,రాహుల్ గాంధీకి రాసిన లేఖపై మీడియా ముఖంగా వివరణ ఇచ్చానని జగ్గారెడ్డి అన్నారు.ఆ లేఖ ఎలా లీక్ అయిందో నాకు తెలియదని…ఇది మీడియాలో కూడా వచ్చిందని తెలిపారు. తాజాగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు జగ్గారెడ్డిని హాజరు కావాలనడంతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖ పై మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా..! లేదా మీరు మీడియా లో వచ్చిన వార్తలను చూసి సుమోటోగా కంప్లైంట్ తీసుకున్నారా..ఈ విషయం మీరు ఎందుకు మీడియా ముందు చెప్పలేదు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళి పెద్దపల్లి అభ్యర్థిని అధిష్టానానికి, పార్టీ లో చర్చించకుండా, పార్టీ లైన్ దాటి డిక్లేర్ చేస్తే పీసీసీ ప్రసిడెంట్ క్రమశిక్షణలోకి రాడా అంటూ ప్రశ్నించారు. నా సొంత ఉమ్మడి జిలాల్లో ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నాకు చెప్పకుండా కార్యక్రమం డిక్లేర్ చేసి వస్తున్న అని ప్రకటిస్తే క్రమశిక్షణకు రాదా అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
Read Also: సమోవా దీవిలో న్యూ ఇయర్ వేడుకలు
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Kabaddi Tournament : వేములవాడలో కబడ్డీ సందడి.. 33 జిల్లాల నుంచి 68 జట్లు.!
వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి నేను భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఈ రోజు వార్తలో చూసాను ఇది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మరి అది క్రమశిక్షణకు రదా..? క్రమశిక్షణ పాటించని పీసీసీని క్రమశిక్షణలో తీసుకోవాలని చిన్నారెడ్డికి తెలియదా అంటూ ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటీ ముందు ఫస్ట్ రేవంత్ రెడ్డి ని పిలిచి తర్వాత నన్ను పిలువండి తప్పకుండా హాజరవుతా అంటూ జగ్గారెడ్డి సీరీయస్ అయ్యారు. చిన్నారెడ్డి మీడియా ముందు వచ్చి మాట్లాడారు కాబట్టే నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారికి మీడియా ద్వారా జవాబు ఇస్తున్నా అని జగ్గారెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!