Jagga Reddy: కాంగ్రెస్‌కు గుడ్‌బై..? రేపే అనుచరులతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పార్టీని వీడుతున్నారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది… ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌పై ప్రసంశలు కురిపించిన ఆయన.. ప్రభుత్వ పథకాలను ప్రశంసించారు.. ఇదే సమయంలో.. మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులపై కూడా బహిరంగంగా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో..
Read Also: Dharmana: కేసీఆర్ వ్యాఖ్యలతో పనిలేదు.. బోర్లకు మీటర్లతో నష్టం లేదు..!
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
మరోవైపు, సంగారెడ్డిలో రేపు తన ముఖ్య అనుచరులు, నాయకులతో కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు జగ్గారెడ్డి.. ఈ భేటీలో తన భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ ముఖ్య నేతలతో చర్చించనున్నట్టుగా సమాచారం.. తన అనుచరులు, నేతల నుంచి సలహాలు, సూచనలు ఇప్పటికే తీసుకున్నట్టుగా కూడా ప్రచారం సాగుతోంది.. రాజకీయ భవిష్యత్‌పై రేపు కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉందనే ప్రచారం సాగుతోంది.. సీఎం కేసీఆర్ బర్త్‌డే రోజు టి. కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమాలపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే కాగా… అసలు కేసీఆర్ బర్త్‌డేకు నిరుద్యోగ సమస్యకు లింకేంటి? అంటూ ప్రశ్నించారు. మరోవైపు.. టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తాను నియోజకవర్గానికే పరిమితం అవుతానంటూ కూడా వ్యాఖ్యానించారు.. తనపై కోవర్ట్ అని ప్రచారం చేస్తున్నారని.. నా వళ్లే సమస్య అయితే.. తానే పార్టీ నుంచి వెళ్లిపోతానని కూడా జగ్గారెడ్డి వ్యాఖ్‌యానించినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!