Drug Trafficking Gang: హైదరాబాదులో మరో సారి డ్రగ్స్ కలకలం.. కొరియర్ ద్వారా విదేశాలకు సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug Trafficking Gang: హైదరాబాదులో మరో సారి డ్రగ్స్ కలకలం రేపింది. డిసెంబర్ 31 వేడుకలను టార్గెట్ చేసి డ్రగ్స్ అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్న ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మల్కాజిగిరిలో ఎస్వోటీ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుంచి 8 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్‌ను మల్కాజిగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read also: Flu Vaccine: అయ్యా.. బాబూ అంటూ సౌదీఅరేబియా రిక్వెస్టులు…. ఎందుకో తెలుసా?
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
న్యూయర్ వేడుకలకు భారీగా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అధికారులు గుర్తించారు. కాగా, హైదరాబాద్ నుంచి కొరియర్ల ద్వారా విదేశాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు రాచకొండ పోలీసులు పేర్కొంటున్నారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం హైదరాబాద్ లో కలకలం రేపింది.ఈ ముఠా వెనుక కీలక సూత్రధారులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే.. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాను అడ్డుకునేందుకు పోలీసులు పకడ్బందీగా ప్లాన్‌లు వేస్తున్నారు. ఇటీవల దాడులు తీవ్రమయ్యాయి. ఒకవైపు న్యూయర్ వేడుకలు, మరో వైపు డ్రగ్స్ దందా సాగుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కొత్తసంవత్సారాన్ని టార్గెట్ చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులో తీసుకుంటున్నారు.
Dr Vaishali Case: పెళ్లి నిజం కాదు.. అవన్నీ మార్ఫింగ్ ఫోటోలు
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!