Uppal Stadium: ఉప్పల్ స్డేడియంకు వెళ్తున్నారా? అయితే ఇవి తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppal Stadium: ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం వేల మంది క్రికెట్ అభిమానుల సందడితో దద్దరిల్లనుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన మూడునెల వ్యవధిలోనే ఉప్పల్ లో టీమ్ ఇండియా న్యూజిల్యాండ్ వన్ డే మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అలరించనుంది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలివన్డే కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది..ఉప్పల్ స్టేడియం లోనికి గంట ముందుగానే టిక్కెట్లు కొన్న అభిమానుల అనుమతించనున్నారు. గేట్ నెంబర్ వన్ ద్వారా ఇండియా,కివీస్ జట్లు స్టేడియం లోపలికి చేరుకున్నాయి. మిగతా గేట్ల ద్వారా టిక్కట్ పై ముద్రించిన గేటు నెంబర్, సీటు నెంబర్ ఆధారంగా స్డేయం లోపలికి వేలాదిగా అభిమానులు మ్యాచ్ వీక్షించేందుకు చేరుకుంటారు. ఇక క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియంలో 39,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉందని ప్రేక్షకులు, విధుల్లో ఉన్న అధికారులు, మీడియా వ్యక్తులు.. ఇతరులతో సహా 40,000 మందికి పైగా స్టేడియంను సందర్శించే అవకాశం ఉందని తెలిపారు.
Read also: IT Rides Again: మరోసారి ఐటీ దాడులు కలకలం.. 30 టీములుగా..
Also Read
క్రికెట్ నేపథ్యంలో.. వివిధ విభాగాలకు చెందిన దాదాపు 2,500 మంది పోలీసులను స్టేడియంలో ఉంటారని తెలిపారు..స్టేడియం పరిసర ప్రాంతాల్లో మొత్తం 300 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం ప్రధాన రహదారి నుంచి స్టేడియం వైపు వెళ్లే మార్గంలోకి రావాంటే కచ్చితంగా టిక్కెట్ ఉండాల్సిందే ఇక్కడ టిక్కెట్ చూపి భారీకేడ్స్ దాటితే తప్ప లోపల ప్రధాన ద్వారం వద్దకు వెళ్లలేరు దీంతో.. టిక్కెట్ లపై ఉన్న గేట్ నెంబర్ ఆధారంగా అక్కడ మరోసారి తనిఖీ చేసి ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తారు. ఈవిధమైన రెండచెల భద్రత నడుమ ఉప్పల్ మ్యాచ్ జరగనుంది. అయితే.. వేలాదిగా వాహనాలు ఉప్పల్ స్డేడియం వైపు రానున్నాయి. ఈనేపథ్యంలో మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు స్డేడియం సమీపంలో రోడ్లకు ఇరువైపులా టూవీలర్ పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.
Bandi Sai Bhagirath: ముదురుతున్న బండి సంజయ్ కొడుకు వివాదం..మరో వీడియో వైరల్!
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!