Panchayat Elections: తెలంగాణలో ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
- తెలంగాణలో ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్..
- మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్..
- బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. మూడు దశల్లో నిర్వహణకు స్టేట్ ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీలోపు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను రాష్ట్ర సర్కార్ కోరింది. రిజర్వేషన్ల నివేదికలు అందగానే ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Read Also: Telangana: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
అయితే, హైకోర్టులో కేసులపై క్షుణ్ణంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది. కోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తే దాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఎస్ఈసీ పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలక్షన్ కమిషన్ నివేదికలు తీసుకుంది. మొదటగా ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని ఈసీ యోచిస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..