CM Revanth Reddy: రేపు ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..!
- సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటన..
- విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరు..
- సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభకు ఏపీ కాంగ్రెస్ హాజరుకానుంది. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఇటీవల సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. నిన్న ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన సంగతి తెలిసిందే. విభజన సమస్యలపై ఇరువురు నేతలు చర్చించారు.
Read also: Suryapet Principal: ప్రిన్సిపాల్ రూమ్‌లో బీరు బాటిళ్ల ఘటన.. మంత్రి ఉత్తమ్ సీరియస్..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
కాగా ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 8న విజయవాడలో జరిగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకావాలని కోరారు. షర్మిల ఆహ్వానాన్ని స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా హాజరవుతారని చెప్పారు. అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను షర్మిల సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి దేశంలోని పలువురు కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Ashada Masam 2024: ఆషాఢ మాసంలో ఈ పనులు చేస్తే అంతా సంతోషమే..!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు