Telangana Budget Live UPDATEs: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. మీ కోసం ఎన్టీవీ లైవ్ అప్‌డేట్స్..
Telangana Budget Live UPDATEs: తెలంగాణ బడ్జెట్ 2025 లైవ్ అప్‌డేట్స్..
- అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారు డిప్యూటీ సీఎం భట్టి..
- శాసన మండలిలో బడ్జెట్ పెట్టారు మంత్రి శ్రీధర్ బాబు..

Budget