Robbers Attacked: పెద్ద అంబర్ పేటలో పోలీసులపై దాడికి తెగబడ్డ దోపిడి దొంగలు..
- పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల కాల్పులు ..
- పోలీసులపై కత్తులతో దాడికి దిగిన పార్థ గ్యాంగ్ ..
- దొంగలను పట్టుకునేందుకు రెండు రౌండ్లు కాల్పులు జరిపిన నల్గొండ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbers attacked: పెద్ద అంబర్ పేటలో పోలీసులపై దొంగల కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపై కత్తులతో దాడి చేసి పారిపోతున్న దొంగలపై పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల కాల్పులు జరిపారు. పోలీసులపై దాడికి తెగబడ్డ దోపిడి దొంగలు పార్థ గ్యాంగ్ గా గుర్తించారు. కాల్పులు జరుపుతున్న సమయాంలో పార్థ గ్యాంగ్ పోలీసులపై కత్తులతో దాడికి దిగింది. దీంతో ఇటు దొంగలు, అటు పోలీసుల మధ్య పెద్ద వార్ చోటచేసుకుంది. పోలీసుల నుంచి దోపిడీ దొంగలు తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పార్థ గ్యాంగ్ ని పట్టుకునేందుకు నల్గొండ పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దోపిడీ దొంగలపై కాల్పులు జరిపి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దోపిడీలు దొంగతనాలు హత్యలు చేయడంలో ఆరితేరిన పార్థ గ్యాంగ్ గా తెలిపారు.
Read also: Golconda Bonalu: బోనాలకు ముస్తాబైన గోల్కొండ.. అందుబాటులో ప్రత్యేక బస్సులు..
Also Read
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
అయితే.. దోపిడి దొంగలు వస్తున్నారని సమాచారంతో నల్గొండ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మాట వేశారు. వ్యాన్ లో వస్తున్న దోపిడీ దొంగలను అడ్డగించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. పోలీసులను గమనించిన దొంగలు వ్యాన్ ను అపకుండా స్పీడ్ తో అక్కడి నుంచి పరార్ అయ్యేందుకు ప్రయత్నించారు. అయినా దొంగలు వున్న వ్యాన్ ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పోలీసులపై పార్థ గ్యాంగ్ కత్తులతో దాడికి తెగబడింది. దోపిడీ దొంగలపై కాల్పులు జరిపి నలుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్ద మధ్య జరిగిన వార్ అచ్చం సినిమా సీన్ ను తలపించింది. ఈ దాడిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Weather Report: తెలుగు రాష్ట్రాలకు నేడు వర్షాలు తక్కువే.. ఐఎండీ వెల్లడి..
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!