RamNagar Siddiq Ganesh 2024: మత సామరస్యం అంటే ఇదే కదా.. 19 ఏళ్లుగా గణపతి సేవలో ముస్లిం యువకుడు
- గణేష్ ఉత్సవాల్లో మత సామరస్యాన్ని చాటే ఘటన..
- గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడు..
- ఫారిన్ నుండి వచ్చి మరీ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్న యువకుడు..
- 19 ఏళ్ల నుంచి గణేష్ నవరాత్సి ఉత్సవాలు..
- గణేష్ ఉత్సవాల్లో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సిద్ధిఖీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RamNagar Siddiq Ganesh 2024: మత సామరస్యాన్ని చాటే ఘటనలు చాలా చోట్ల చూస్తుంటాం.. హైదరాబాద్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడు.. ప్రతీ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు.. ఫారిన్ నుండి వచ్చి మరీ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నాడు.. ప్రతీ ఏడాది మూడు నెలల ముందే వచ్చి.. ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుంటాడు.. ఇది ఏ ఒక్కసారికే పరిమితం కాలేదు.. వరుసగా 19 ఏళ్ల నుంచి గణేష్ నవరాత్సి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు.. అతడే హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సిద్ధిఖీ.. తాను ముస్లిం అయినా.. అన్ని మతాలను గౌరవిస్తానని అంటున్నాడు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ముఖ్యంగా హిందూ మతంలో వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయని . తనకు అందరితో కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో ఇష్టం అంటున్నాడు మహమ్మద్ సిద్ధిఖీ.. ముఖ్యంగా గణేష్ నవరాత్రులంటే తనకు చాలా మక్కువ.. చిన్నప్పటి నుంచి తన హిందూ స్నేహితులు వినాయక చవితికి సంబరాలు చేసుకోవడం చూసి తాను కూడా అందులో పాల్గొనేవాడినని.. అంతేకాదు.. తన చిన్నతనంలో గణేష్ వల్ల మంచి జరగడంతో.. అప్పటి నుంచి క్రమం తప్పకుండా.. గణేష్ నవరాత్రుల్లో పాల్గొంటున్నాడు.. ఇంతకీ మహమ్మద్ సిద్ధిఖీ.. గణేష్ ఉత్సవాల గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!