Formula E Car Rase Case: వాటితో నాకు సంబంధం లేదు.. హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్..
- హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్..
- ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదన్న కేటీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Formula E Car Rase Case: ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశం పొందిన కేటీఆర్.. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటీషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఆయన ఏసీబీ కౌంటర్‌కు సమాధానమిచ్చారు. ఇంతకీ అందులో ఏముందంటే?
Read also: Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో వివరాలను ఈడీకి అందజేసిన ఏసీబీ..
Also Read
హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్..
* ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.
* ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత…మంత్రిగా తనది కాదన్నారు.
* విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారాన్ని…సంబంధిత బ్యాంక్ చూసుకోవాలని అన్నారు.
* ఈ-కార్ రేస్‌కు ప్రమోటర్‌గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం అన్ని అంశాలను…చట్టబద్ధమైన సంస్థ అయిన HMDAనే చూసుకోవాలని తెలిపారు.
* రూ.10 కోట్లు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న HMDA నిబంధనల్లో ఎక్కడా లేదని అన్నారు.
* నిధుల బదిలీ మంత్రిగా తనకు సంబంధం లేదని పేర్కొన్నారు.
* 10వ సీజన్ పోటీలు జరగలేదు కాబట్టి రీఫండ్ కోసం ఫార్ములా ఈ-రేస్ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Telangana Police: అలా చేస్తే సీజ్, లైసెన్సు రద్దు.. న్యూయర్ వేడుకలపై పోలీసుల హెచ్చరిక..
తాజావార్తలు
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!