KTR: జగన్ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అది ఆశ్చర్యం కలిగించింది..!
- ఏపీలో వైసీపీ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది..
- అయినా 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదు..
- పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవి..
- ప్రతిరోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా.. వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.. అయినా, 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు.. అయితే, ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.. మరోవైపు, ప్రతిరోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం ఊహించలేమన్నారు. జగన్ ను ఓడించేందుకు షర్మిలను ఒక వస్తువులా ఉపయోగించారు.. అంతకు మించి షర్మిల ఏమీ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Bandi Sanjay: ఎములాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తా..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రజలతో మాకు గ్యాప్ వచ్చింది.. ప్రజలది తప్పనీ అనలేం.. మేం మారాలి అన్నారు.. అయితే, హైదారాబాద్ లో అన్ని సీట్లు గెలిచాం అని గుర్తుచేశారు.. కానీ, రాష్ట్రంలో మేం చేసిన అభివృద్ధిని మేమే చెప్పుకోలేదన్నారు.. అసలు, తెలంగాణ పేరు మార్చడం (టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా) వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదన్నారు.. మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారు.. ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదు..! అని మండిపడ్డారు.. అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారని దుయ్యబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!