IT Raids: నగరంలో ఐటీ రైడ్స్.. 8 మంది అధికారులతో 3 టీమ్స్ తో సోదాలు
By Bhanu
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు..
- ఇవాళ ఉదయం నుంచి పలు కార్యాలయాల్లో అధికారులు సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూకట్పల్లి, బంజారాహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్‌లోని ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పది బృందాలు పాల్గొంటున్నాయి. కూకట్‌పల్లిలోని రెయిన్బో విస్టాస్ ఐ బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్న ఓ ఛానెల్ అధినేత బొల్లా రామకృష్ణ నివాసంలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. న్యూస్ ఛానెల్‌తో పాటు, అతను ఫైనాన్స్, హాస్పిటల్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. అతని అపార్ట్మెంట్లో మొత్తం ఎనిమిది మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయ లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తున్నారు.
Emergency Landing: తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం..
Also Read
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!