N Convention Demolish: మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..
- మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభం..
- హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న అధికారులు..
- తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు..
- మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
N Convention Demolish: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చి వేస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధకారులు కూల్చివేస్తున్నారు. తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తుమ్మిడి కుంట చెరువులోని మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఇక, తుమ్మిడి కుంట చెరువు ఎఫ్ టీఓల్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చి వేస్తుంది. కాగా, దీంతో పక్కా ఆధారాలతో ఈరోజు (శనివారం) తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత కొనసాగిస్తున్నారు.
అయితే, మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసి వేశారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లడానికి మీడియాకు అనుమతి లేదంటూ భారీకేడ్లను ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించడానికి మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు.
Also Read
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
- Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!