Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం
- హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
- రోడ్లన్నీ జలమయం
- వాహనదారులకు ఇక్కట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరంలో భారీ వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచి మబ్బు.. మబ్బుగా ఉన్న వాతావరణం.. సాయంత్రానికి భారీ వర్షంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ అంతటా కుండపోత వర్షం కురుస్తోంది. ఫిల్మ్‌నగర్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, మణికొండలో వర్షం దంచికొడుతోంది. ఇక గచ్చబౌలిలో అయితే వడగళ్ల వాన కురుస్తోంది. ఎస్‌ఆర్.నగర్, మియాపూర్, కూకట్‌పల్లి, చందానగర్, లింగంపల్లి, సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మోకాలు లోతు నీళ్లు రోడ్లపై చేరుకున్నాయి. సాయంత్రం డ్యూటీలు దిగి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో చీకట్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వేసవి ప్రారంభం అయిన దగ్గర నుంచి హైదరాబాద్‌లో ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో భాగ్యనగరంలో వర్షం కురవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. చల్లని గాలులతో ఉల్లాస భరితంగా మారింది. నగర వాసులు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉక్కపోత నుంచి చిన్నారులు, పెద్దలు ఉపశమనం పొందుతున్నారు.
Also Read
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
- Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
- El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ఇది కూడా చదవండి: Lok sabha: మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్.. ఈ సెషన్స్‌లో లేనట్టే! కారణాలేంటంటే..!
ఇది కూడా చదవండి: Modi-Trump: మోడీకి ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..!
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!