Fire Accident: అంబర్‌పేట ఫ్లైఓవర్ కింద అగ్ని ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
- హైదరాబాద్: అంబర్‌పేట ఫ్లైఓవర్ కింద భారీ అగ్నిప్రమాదం..
- నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో చెలరేగిన మంటలు..
- దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న వాహనదారులు, స్థానికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్‌లో గల ఫ్లైఓవర్ కింద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చే నంబర్ చౌరస్తా దగ్గర ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో ఈరోజు ( మార్చ్ 4) ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకోవడంతో.. స్థానికులు, వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నల్లటి పొగ కమ్ముకోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also: SLBC: రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు.. మరో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
అయితే, అంబర్‌పేట్ కొత్త ఫ్లై ఓవర్‌పై నుంచి రాకపోకలు ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభమైంది. వరంగల్ జాతీయ రహదారిపై ఏళ్ల క్రితం ఫ్లైఓవర్ నిర్మాణం స్టార్ట్ అయింది. పనులు నిదానంగా కొనసాగడంతో ఇన్ని రోజులు ప్రయాణికులతో పాటు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. అయితే, శివరాత్రి పండగ నుంచి ఫ్లైఓవర్‌పై నుంచి వాహనాలను అనుమతి ఇవ్వడంతో చాలా సంవత్సరాల తరబడి నిరీక్షణకు తెరపడినట్లైంది.
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!