పగిలిన గ్యాస్‌పైపులైన్.. భయాందోళనకు గురైన స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాగునీటి పైప్‌లైన్ పనులు చేస్తుండగా గ్యాస్‌పైపులైన్ పగిలిన ఘటన హైదరాబాద్నిజాంపేట్ ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అధికారులు అప్రమత్తమై.. లీకేజీని అరికట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నిజాంపేట్ ప్రధాన రహదారిలో గ్యాస్ లీకేజీతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. గాయత్రీ టవర్ సమీపంలో జేసీబీతో నీటి పైపులైను మరమ్మతు పనులు చేస్తుండగా.. పక్కనే ఉన్న గ్యాస్ పైప్ పగిలిపోయింది. అందులో నుంచి గ్యాస్ లీకవుతుండడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
గ్యాస్ లీకవ్వడంతో ఒక్కసారిగా గాళ్లోకి దుమ్ము, ధూళి ఎగిసిపడ్డాయి. ఆ రహదారిలో నుంచి వెళ్లే వారంతా ఇబ్బందులు పడ్డారు. కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగా వచ్చిన ఆ అధికారులు గ్యాస్ లీక్ కాకుండా చర్యలు తీసుకున్నారు. లీకేజీ ఆగిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
చెప్పినా వినలేదు..
‘గతంలో ఈ ప్రాంతంలో ఓసారి నీటి పైపులు పగిలిపోతే.. భాగ్యనగర్ నిర్మాణ సంస్థ వాళ్లు వచ్చి మరమ్మతు చేశారు. మరమ్మతు చేసేటప్పుడు పైపులు పగిలి గ్యాస్ లీకవ్వడంతో అప్పుడు మేం చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఇక్కడ కూడా పైపులు మర్మతులు చేస్తామని గాయత్రి టవర్ నిర్మాణ సంస్థ వాళ్లు వచ్చారు. మేం వాళ్లకి చెప్పాం.. గ్యాస్ పైపులైన్ ఉంది. గ్యాస్ పైపులైన్ మరమ్మతు చేసే వాళ్లతో కాంటాక్ట్ అయి.. సమన్వయంతో పని చేయమని చెప్పాం. కానీ వాళ్లు మా మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు అనుకుందే జరిగింది.’ అని ఓ స్థానికుడు వెళ్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!