Prabhakar Rao: టచ్ లో ఉంటా.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావు లేఖ..
- క్యాన్సర్ తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నాను..
- జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావు లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhakar Rao: జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావు లేఖ రాశారు. జూన్ 26వ తేదీన ఇండియాకు వచ్చేది ఉండేది.. కానీ నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చింది ..క్యాన్సర్ తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నాను. అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను.. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పూర్తి అసత్యమైన ఆరోపణలు నాపై చేస్తున్నారు.. నేను ఎక్కడ కూడా ఇల్లీగల్ పనులు చేయలేదు.. పోలీసులకు ఈ దర్యాప్తులో సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ..నేను ఇండియాకు వచ్చేవరకు టెలికాన్ఫరెన్స్ లేదా మెయిల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాను ..నేను క్రమశిక్షణ గల ఒక పోలీసు అధికారిని,.. విచారణను ఎదుర్కొంటాను ఎక్కడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి లేదు.. నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేనే ఇండియాకు వస్తాను.. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని వాట్స్అప్ కాల్ ద్వారా చెప్పను.. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని మొత్తం కూడా విచారణ అధికారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.
Read also: Sangareddy: చిన్నారుల పాలిట యమదూతలుగా మారుతున్న డేంజర్ డాగ్స్..
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
ప్రభాకర్ రావు ఎవరు?
1960 జూన్ 25న జన్మించిన ప్రభాకర్ రావు 1991లో ఐపీఎస్ అధికారిగా కెరీర్ ప్రారంభించారు. 2001 నుంచి తెలంగాణ కేడర్‌లో పనిచేశారు. 2019లో తెలంగాణ పోలీస్‌లో ఐజీగా పదోన్నతి పొందారు. మనీ కంట్రోల్ ప్రకారం, అతను అమెరికాకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతను 2020లో పదవీ విరమణ చేసాడు మరియు గత సంవత్సరం నవంబర్‌లో OSD, ఇంటెలిజెన్స్ (SIB) గా నియమితులయ్యారు. డిసెంబరు 4న, సాక్ష్యాలను తొలగించిన రోజుగా అనుమానిస్తున్నారు, రావు తన పదవికి రాజీనామా చేశారు. సిటీ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న మరో అధికారి రాధా కిషన్‌రావు పేరు కూడా ఉంది. అతని కోసం కూడా లుకౌట్ నోటీసు జారీ చేశారు పోలీసులు. కుంభకోణం వెలుగులోకి రావడంతో ప్రభాకర్ యూకేకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురు తెలంగాణ పోలీసు అధికారులను విచారిస్తున్నారు. అయితే దీనిపిఐ ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాయడంతో ప్రభాకర్ ఎక్కడ వున్నాడనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.
Kiran Abbavaram: ఆ సినిమా రైట్స్ కోసం పోటీ.. ఎవరికి దక్కేనో..?
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!